Skip to main content

Posts

Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి

Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి స్మార్ట్ ఫోన్ యూజర్లుకు అలెర్ట్,ఓసారి మీ స్మార్ట్ ఫోన్ చెక్ చేయండి. ఏమైనా డేంజర్ యాప్స్ ఉన్నాయోమో చూడండి. ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయండి. 17 డేంజర్ యాప్స్ జాబితా విడుదలైంది. మీ ఫోన్లో ఆ యాప్స్ ఉనాయమో ఓసారి చెక్ చేయండి.
Recent posts

Click and earn money most పాపులర్

పాపులర్ సైట్స్ మీరు రోజుకి ఎన్ని click చేయగలిగితే అంత  డబ్బు సంపాదించగలరు Send mail to earn money ఈ వీడియోస్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ కాదు నేను హై వ్యూస్ కలిగిన పాజిటివ్ రెస్పాన్స్ కలిగిన వీడియోస్ యూట్యూబ్ లో చూసి మీకు అందిస్తున్నాను ఈ యొక్క వెబ్సైట్ మీరు విజిట్ చేసి మనీ అనేది అర్థం చేసుకోవచ్చు అలానే మీకు ఈ వీడియోస్ అర్థం కాకపోతే కాంటాక్ట్ పేజీలో నా యొక్క మెయిల్ అనేది ఉంటుంది దానికి మీరు మెయిల్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీరు రెండో ఆప్షన్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా కూడా అయితే వీటిలో మీ పర్ఫామెన్స్ అనేది గుడ్ గా ఉండాలి.

Send mails to earn money

Send mail to earn money మీరు గనక మంచి రైటింగ్ స్కిల్స్ కనుక ఉంటే ఒక చిన్న పోస్ట్ గనక మీరు రాగలిగితే దాన్ని మీరు మెయిల్ చేయగలిగితే మీకు అరగంటలో 25 డాలర్స్ అనేది మీరు సంప్రదించగలరు. జస్ట్  మీరు టైటిల్స్ గాని  క్రియేట్ చేసే టాలెంట్ గాని ఉంటే మీరు దీనికి సూటబుల్ అవుతారు. మీరు చేసే మెయిల్ అనేది వారి క్లిక్ చేసి దాన్ని చూసే విధంగా మీరు కనుక టైటిల్ ఇచ్చినట్లయితే మీరు ఈజీగా దీంట్లో  డాలర్లు సంపాదించగలరు. Watching 25sec earn money online easily ఇలాంటి సోషల్ మీడియా నేను బేస్ చేసుకొని డబ్బు సంపాదించవచ్చు

Watch 25 sec యూట్యూబ్ వీడియోస్ మనీ యాభై డాలర్స్

Watching 25sec earn money online easily   ఇలాంటి సోషల్ మీడియా నేను బేస్ చేసుకొని డబ్బు సంపాదించవచ్చు Send mail to earn money మీరు గనక రోజు యూట్యూబ్ ఉపయోగిస్తున్నట్లు అయితే మీరు ఈ యొక్క వెబ్ సైట్ ను ఉపయోగించుకొని మనీ సంపాదించవచ్చు. అలాగే ట్విట్టర్ ఫేస్బుక్ ఎలాంటి సోషల్ మీడియా అయినా మీరు బేస్ చేసుకొని డబ్బు సంపాదించవచ్చు. వచ్చిన డబ్బులు డాలర్ రూపంలో వాటిని మనం మన బ్యాంక్ అకౌంట్ లోకి విత్డ్రా చేసుకోవచ్చు ఇలాంటి వెబ్ సైట్స్ వలన మీకు ఎలాంటి  ఆపదలు ఉండవు. ఎందుకంటే మోస్ట్ పాపులర్ సోషల్ మీడియాస్ కి సెక్యూరిటీ అనేది హై ఉంటుంది కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ కూడా సెక్యూరిటీ హై ఉంది. మీకు ట్రైనింగ్ కోసం కింద కొన్ని వీడియోస్ అనేవి ఇవ్వటం జరుగుతుంది వాటిని చూసి నేర్చుకోండి.

How create pages in Blogger ....!!!how to post in pages

బ్లాగర్ కి పేజీస్ అనేవి ముఖ్యమైనవి యొక్క వెబ్సైట్ గురించి తెలుసుకోవాలి అంటే contact, privacy&policy, about ఇవి ముఖ్యమైనవి అలాగనే మీయొక్క వెబ్ సైట్ లో మీరు ఇలాంటి పోస్టులు చేస్తారు అనేది కూడా యూజర్స్ కి వెంటనే అర్థమవుతుంది అలాగనే మీయొక్క అనేది కూడా వెంటనే పాపులర్ అవ్వటానికి కూడా ఛాన్స్ ఉంటుంది.  ఒక న్యూస్ చానల్ ని తీసుకుంటే ఆ చానల్ కి న్యూస్, స్పోర్ట్స్, బిజినెస్ మరియు పొలిటికల్ కి సంబంధించిన క్రియేట్ ఉంటాయి కావాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి, ఈనాడు ఇలాంటి వెబ్సైట్ మీరు చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. SSR POPURI

copy paste in Google earn money

  copy paste in Google earn money మీకంటూ ఒక వెబ్సైట్  బ్లాగర్  ఒక యాప్ వీటిల్లో ఏదైనా మీకు ఉంటే మీకు కానీ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు గాని ఉంటే ఈ క్రింది వీడియోని మీరు చూసి మీ యొక్క ట్రాఫిక్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ ట్రాఫిక్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది చేసినందుకు మీకు కచ్చితంగా ప్రాఫిట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది .ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. సరిలేరు నీకెవరు మూవీ లోని సాంగ్ కి మహేష్ బాబు కూతురు సితార స్టెప్స్ ఇరగదీసింది

సరిలేరు నీకెవరు లోని పాట కు అదిరిపోయే స్టెప్పులేసిన మహేష్ బాబు కూతురు సితార

సరిలేరు నీకెవ్వరు లోని పాట పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి సితార పోయిన సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు మూవీ ఫాన్స్ ని బాగా ఆకట్టుకుంది మళ్లీ ఈ సినిమా చెప్పుకోవడానికి గల కారణం మహేష్ బాబు కూతురు సితార. సీతార తండ్రి మహేష్ బాబు మూవీలోని సాంగ్స్ కి డాన్స్ వేసి ప్రీవియస్ గా చాలా వీడియోస్ పోస్ట్ చేసింది. అలానే ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు మూవీ సాంగ్ కి స్టెప్స్ వేసింది.   తన స్టెప్స్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ మళ్లీ మూవీని టచ్ చేయించింది.

అగ్రికల్చర్ pics

అగ్రికల్చర్ pics  agriculture యువత అంతా అగ్రికల్చర్ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అంతేకాకుండా ఎవరికి తోచిన విధంగా వారు ఇంటికాడే ఉండి కూరగాయలు పండ్లు వంటివి పండిస్తున్నారు. సినీతార సమంత ఇంటి దగ్గరనే ఉండి కూరగాయల్ని పండిస్తున్నారు. ఒక విధంగా ఈ సంవత్సరం రైతులకి వర్షాకాలం మంచి టైం లో వాన కురవడం నాటు బడటం కచ్చితంగా సరిపోయింది.

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు చమురు ధర మళ్లీ పెరిగింది. చమురు సంస్థలు గడిచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్ ధరలు పెంచాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్ కి 11 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మొత్తం ఈ 13 రోజుల్లో 1.51 రూపాయలు పెరిగింది. ఢిల్లీలో ఇప్పుడు పెట్రోల్ ధర 81.94 మరియు డీజిల్ ధర73.56 డీజిల్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు స్థిరంగా ఉంది. పెట్రోల్ మాత్రం అధికంగా ఉపయోగించడం ద్వారా పెట్రోల్ డిమాండ్ పెరిగిపోయింది.

New mobiles

Realme7pro Performance 1. Octa core :-2.3GHz,Dual Core+1.8 GHz,HexA core 2. Snapdragoon:-720G 3. 6gb ram Display 1. Inches6.4 Camera 64+8+2+2mp quad camera  LED flash 8MP Camera Battery 4500mah Fast charging  USB type c-Port

బ్లాగర్ల నుంచి డబ్బు సంపాదించవచ్చు...!!! సంపాదిస్తే ఎంత సంపాదించవచ్చు

బ్లాగర్లు ఉపయోగించి  డబ్బు సంపాదించడం మనం సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి దినపత్రికలను మనం రోజు ఆన్లైన్లో చదువుతూనే ఉంటాం చదివేటప్పుడు మధ్యలో మనకు ప్రకటనలు కనపడుతూ ఉంటాయి. ఈ ప్రకటనల ద్వారానే ఆ యొక్క చానల్స్ కి డబ్బు వస్తుంది మీరు ఈ విధంగానే డబ్బు సంపాదించవచ్చు. కాకపోతే దీనికి అంటూ కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. 1. మీరు మీకంటూ ఒక డొమైన్ అనుకోవాల్సి ఉంటుంది. 2. దీనికి మీరు తీసుకునే డొమైన్ నేమ్ ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. 3. మీరు యొక్క డొమైన్ నేమ్ చాలా వెబ్సైట్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే మీరు తీసుకునే మ్ డొమైన్ కాలపరిమితి మీద డిపెండ్ అయి ఉంటుంది. 4 మీరు మీ యొక్క వెబ్ సైట్ లో ఇలాంటి కాపీ పేస్ట్ అనేది చేయకూడదు. 5.మీరు మీ సొంత గా మేటర్ ని గ్యాదర్ చేయాలి.