Skip to main content

Posts

Showing posts from August, 2020

Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి

Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి స్మార్ట్ ఫోన్ యూజర్లుకు అలెర్ట్,ఓసారి మీ స్మార్ట్ ఫోన్ చెక్ చేయండి. ఏమైనా డేంజర్ యాప్స్ ఉన్నాయోమో చూడండి. ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయండి. 17 డేంజర్ యాప్స్ జాబితా విడుదలైంది. మీ ఫోన్లో ఆ యాప్స్ ఉనాయమో ఓసారి చెక్ చేయండి.

How create pages in Blogger ....!!!how to post in pages

బ్లాగర్ కి పేజీస్ అనేవి ముఖ్యమైనవి యొక్క వెబ్సైట్ గురించి తెలుసుకోవాలి అంటే contact, privacy&policy, about ఇవి ముఖ్యమైనవి అలాగనే మీయొక్క వెబ్ సైట్ లో మీరు ఇలాంటి పోస్టులు చేస్తారు అనేది కూడా యూజర్స్ కి వెంటనే అర్థమవుతుంది అలాగనే మీయొక్క అనేది కూడా వెంటనే పాపులర్ అవ్వటానికి కూడా ఛాన్స్ ఉంటుంది.  ఒక న్యూస్ చానల్ ని తీసుకుంటే ఆ చానల్ కి న్యూస్, స్పోర్ట్స్, బిజినెస్ మరియు పొలిటికల్ కి సంబంధించిన క్రియేట్ ఉంటాయి కావాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి, ఈనాడు ఇలాంటి వెబ్సైట్ మీరు చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. SSR POPURI

copy paste in Google earn money

  copy paste in Google earn money మీకంటూ ఒక వెబ్సైట్  బ్లాగర్  ఒక యాప్ వీటిల్లో ఏదైనా మీకు ఉంటే మీకు కానీ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు గాని ఉంటే ఈ క్రింది వీడియోని మీరు చూసి మీ యొక్క ట్రాఫిక్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ ట్రాఫిక్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది చేసినందుకు మీకు కచ్చితంగా ప్రాఫిట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది .ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. సరిలేరు నీకెవరు మూవీ లోని సాంగ్ కి మహేష్ బాబు కూతురు సితార స్టెప్స్ ఇరగదీసింది

సరిలేరు నీకెవరు లోని పాట కు అదిరిపోయే స్టెప్పులేసిన మహేష్ బాబు కూతురు సితార

సరిలేరు నీకెవ్వరు లోని పాట పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి సితార పోయిన సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు మూవీ ఫాన్స్ ని బాగా ఆకట్టుకుంది మళ్లీ ఈ సినిమా చెప్పుకోవడానికి గల కారణం మహేష్ బాబు కూతురు సితార. సీతార తండ్రి మహేష్ బాబు మూవీలోని సాంగ్స్ కి డాన్స్ వేసి ప్రీవియస్ గా చాలా వీడియోస్ పోస్ట్ చేసింది. అలానే ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు మూవీ సాంగ్ కి స్టెప్స్ వేసింది.   తన స్టెప్స్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ మళ్లీ మూవీని టచ్ చేయించింది.

అగ్రికల్చర్ pics

అగ్రికల్చర్ pics  agriculture యువత అంతా అగ్రికల్చర్ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అంతేకాకుండా ఎవరికి తోచిన విధంగా వారు ఇంటికాడే ఉండి కూరగాయలు పండ్లు వంటివి పండిస్తున్నారు. సినీతార సమంత ఇంటి దగ్గరనే ఉండి కూరగాయల్ని పండిస్తున్నారు. ఒక విధంగా ఈ సంవత్సరం రైతులకి వర్షాకాలం మంచి టైం లో వాన కురవడం నాటు బడటం కచ్చితంగా సరిపోయింది.

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు చమురు ధర మళ్లీ పెరిగింది. చమురు సంస్థలు గడిచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్ ధరలు పెంచాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్ కి 11 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మొత్తం ఈ 13 రోజుల్లో 1.51 రూపాయలు పెరిగింది. ఢిల్లీలో ఇప్పుడు పెట్రోల్ ధర 81.94 మరియు డీజిల్ ధర73.56 డీజిల్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు స్థిరంగా ఉంది. పెట్రోల్ మాత్రం అధికంగా ఉపయోగించడం ద్వారా పెట్రోల్ డిమాండ్ పెరిగిపోయింది.

New mobiles

Realme7pro Performance 1. Octa core :-2.3GHz,Dual Core+1.8 GHz,HexA core 2. Snapdragoon:-720G 3. 6gb ram Display 1. Inches6.4 Camera 64+8+2+2mp quad camera  LED flash 8MP Camera Battery 4500mah Fast charging  USB type c-Port

బ్లాగర్ల నుంచి డబ్బు సంపాదించవచ్చు...!!! సంపాదిస్తే ఎంత సంపాదించవచ్చు

బ్లాగర్లు ఉపయోగించి  డబ్బు సంపాదించడం మనం సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి దినపత్రికలను మనం రోజు ఆన్లైన్లో చదువుతూనే ఉంటాం చదివేటప్పుడు మధ్యలో మనకు ప్రకటనలు కనపడుతూ ఉంటాయి. ఈ ప్రకటనల ద్వారానే ఆ యొక్క చానల్స్ కి డబ్బు వస్తుంది మీరు ఈ విధంగానే డబ్బు సంపాదించవచ్చు. కాకపోతే దీనికి అంటూ కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. 1. మీరు మీకంటూ ఒక డొమైన్ అనుకోవాల్సి ఉంటుంది. 2. దీనికి మీరు తీసుకునే డొమైన్ నేమ్ ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. 3. మీరు యొక్క డొమైన్ నేమ్ చాలా వెబ్సైట్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే మీరు తీసుకునే మ్ డొమైన్ కాలపరిమితి మీద డిపెండ్ అయి ఉంటుంది. 4 మీరు మీ యొక్క వెబ్ సైట్ లో ఇలాంటి కాపీ పేస్ట్ అనేది చేయకూడదు. 5.మీరు మీ సొంత గా మేటర్ ని గ్యాదర్ చేయాలి.