Skip to main content

Posts

Showing posts with the label mahesh babu ki movie

Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి

Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి స్మార్ట్ ఫోన్ యూజర్లుకు అలెర్ట్,ఓసారి మీ స్మార్ట్ ఫోన్ చెక్ చేయండి. ఏమైనా డేంజర్ యాప్స్ ఉన్నాయోమో చూడండి. ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయండి. 17 డేంజర్ యాప్స్ జాబితా విడుదలైంది. మీ ఫోన్లో ఆ యాప్స్ ఉనాయమో ఓసారి చెక్ చేయండి.

సరిలేరు నీకెవరు లోని పాట కు అదిరిపోయే స్టెప్పులేసిన మహేష్ బాబు కూతురు సితార

సరిలేరు నీకెవ్వరు లోని పాట పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి సితార పోయిన సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు మూవీ ఫాన్స్ ని బాగా ఆకట్టుకుంది మళ్లీ ఈ సినిమా చెప్పుకోవడానికి గల కారణం మహేష్ బాబు కూతురు సితార. సీతార తండ్రి మహేష్ బాబు మూవీలోని సాంగ్స్ కి డాన్స్ వేసి ప్రీవియస్ గా చాలా వీడియోస్ పోస్ట్ చేసింది. అలానే ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు మూవీ సాంగ్ కి స్టెప్స్ వేసింది.   తన స్టెప్స్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ మళ్లీ మూవీని టచ్ చేయించింది.