Skip to main content

Posts

Showing posts with the label agriculture

Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి

Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి స్మార్ట్ ఫోన్ యూజర్లుకు అలెర్ట్,ఓసారి మీ స్మార్ట్ ఫోన్ చెక్ చేయండి. ఏమైనా డేంజర్ యాప్స్ ఉన్నాయోమో చూడండి. ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయండి. 17 డేంజర్ యాప్స్ జాబితా విడుదలైంది. మీ ఫోన్లో ఆ యాప్స్ ఉనాయమో ఓసారి చెక్ చేయండి.

అగ్రికల్చర్ pics

అగ్రికల్చర్ pics  agriculture యువత అంతా అగ్రికల్చర్ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అంతేకాకుండా ఎవరికి తోచిన విధంగా వారు ఇంటికాడే ఉండి కూరగాయలు పండ్లు వంటివి పండిస్తున్నారు. సినీతార సమంత ఇంటి దగ్గరనే ఉండి కూరగాయల్ని పండిస్తున్నారు. ఒక విధంగా ఈ సంవత్సరం రైతులకి వర్షాకాలం మంచి టైం లో వాన కురవడం నాటు బడటం కచ్చితంగా సరిపోయింది.