Skip to main content

Posts

Showing posts with the label petrol cost in india

Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి

Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి స్మార్ట్ ఫోన్ యూజర్లుకు అలెర్ట్,ఓసారి మీ స్మార్ట్ ఫోన్ చెక్ చేయండి. ఏమైనా డేంజర్ యాప్స్ ఉన్నాయోమో చూడండి. ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయండి. 17 డేంజర్ యాప్స్ జాబితా విడుదలైంది. మీ ఫోన్లో ఆ యాప్స్ ఉనాయమో ఓసారి చెక్ చేయండి.

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు చమురు ధర మళ్లీ పెరిగింది. చమురు సంస్థలు గడిచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్ ధరలు పెంచాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్ కి 11 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మొత్తం ఈ 13 రోజుల్లో 1.51 రూపాయలు పెరిగింది. ఢిల్లీలో ఇప్పుడు పెట్రోల్ ధర 81.94 మరియు డీజిల్ ధర73.56 డీజిల్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు స్థిరంగా ఉంది. పెట్రోల్ మాత్రం అధికంగా ఉపయోగించడం ద్వారా పెట్రోల్ డిమాండ్ పెరిగిపోయింది.