Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి స్మార్ట్ ఫోన్ యూజర్లుకు అలెర్ట్,ఓసారి మీ స్మార్ట్ ఫోన్ చెక్ చేయండి. ఏమైనా డేంజర్ యాప్స్ ఉన్నాయోమో చూడండి. ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయండి. 17 డేంజర్ యాప్స్ జాబితా విడుదలైంది. మీ ఫోన్లో ఆ యాప్స్ ఉనాయమో ఓసారి చెక్ చేయండి.
బ్లాగర్లు ఉపయోగించి డబ్బు సంపాదించడం మనం సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి దినపత్రికలను మనం రోజు ఆన్లైన్లో చదువుతూనే ఉంటాం చదివేటప్పుడు మధ్యలో మనకు ప్రకటనలు కనపడుతూ ఉంటాయి. ఈ ప్రకటనల ద్వారానే ఆ యొక్క చానల్స్ కి డబ్బు వస్తుంది మీరు ఈ విధంగానే డబ్బు సంపాదించవచ్చు. కాకపోతే దీనికి అంటూ కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. 1. మీరు మీకంటూ ఒక డొమైన్ అనుకోవాల్సి ఉంటుంది. 2. దీనికి మీరు తీసుకునే డొమైన్ నేమ్ ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. 3. మీరు యొక్క డొమైన్ నేమ్ చాలా వెబ్సైట్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే మీరు తీసుకునే మ్ డొమైన్ కాలపరిమితి మీద డిపెండ్ అయి ఉంటుంది. 4 మీరు మీ యొక్క వెబ్ సైట్ లో ఇలాంటి కాపీ పేస్ట్ అనేది చేయకూడదు. 5.మీరు మీ సొంత గా మేటర్ ని గ్యాదర్ చేయాలి.