Skip to main content

Posts

Showing posts with the label telugu travel blogger

Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి

Android apps alert. . .!!! smartphone లో ఈ 17 apps వెంటనే డిలీట్ చేయండి స్మార్ట్ ఫోన్ యూజర్లుకు అలెర్ట్,ఓసారి మీ స్మార్ట్ ఫోన్ చెక్ చేయండి. ఏమైనా డేంజర్ యాప్స్ ఉన్నాయోమో చూడండి. ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయండి. 17 డేంజర్ యాప్స్ జాబితా విడుదలైంది. మీ ఫోన్లో ఆ యాప్స్ ఉనాయమో ఓసారి చెక్ చేయండి.

How create pages in Blogger ....!!!how to post in pages

బ్లాగర్ కి పేజీస్ అనేవి ముఖ్యమైనవి యొక్క వెబ్సైట్ గురించి తెలుసుకోవాలి అంటే contact, privacy&policy, about ఇవి ముఖ్యమైనవి అలాగనే మీయొక్క వెబ్ సైట్ లో మీరు ఇలాంటి పోస్టులు చేస్తారు అనేది కూడా యూజర్స్ కి వెంటనే అర్థమవుతుంది అలాగనే మీయొక్క అనేది కూడా వెంటనే పాపులర్ అవ్వటానికి కూడా ఛాన్స్ ఉంటుంది.  ఒక న్యూస్ చానల్ ని తీసుకుంటే ఆ చానల్ కి న్యూస్, స్పోర్ట్స్, బిజినెస్ మరియు పొలిటికల్ కి సంబంధించిన క్రియేట్ ఉంటాయి కావాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి, ఈనాడు ఇలాంటి వెబ్సైట్ మీరు చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. SSR POPURI